Today Horoscope: ఈ రోజు ( 15.05.2023) కన్యా రాశి ఫలితాలు

by Phanindra |   (  Updated:2023-05-14 20:00:18  IST  )

మీ ఆరోగ్య సమస్యల వల్ల మీరు చేయాలనుకున్న పనులను చెయ్యలేరు.

Today Horoscope: ఈ రోజు ( 15.05.2023) కన్యా రాశి ఫలితాలు
X

కన్యా రాశి: మీ ఆరోగ్య సమస్యల వల్ల మీరు చేయాలనుకున్న పనులను చెయ్యలేరు. మీ ఇంటికి అతిదులు రావడం వలన మీ పనులను వాయిదా పడతాయి. ఈ రోజు పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొంత సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో గొడవ పడవచ్చు. కాబట్టి ఆమెకు నచ్చినట్టుగా ఉండండి. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారనుంది.

Next Story