- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈ రోజు ( 15.05.2023) మిథున రాశి ఫలితాలు
మీరు పని చేసే ఆఫీసులో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది.

X
మిథున రాశి: మీరు పని చేసే ఆఫీసులో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల మీకు ప్రశాంతత ఉండదు. మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. ఇవాళ మీ కోసం ఇచ్చే బహుమతులతో పాటు కొంతసమీ కోసం మీ జీవిత భాగస్వామి ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ మీ ఈ రోజు ప్రారంభం కలిసిరాదు.. కానీ సాయంత్ర సమయానికి మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో గొడవ పడవచ్చు.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
- Tags
- Today Horoscope
Next Story






