- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈ రోజు ( 15.05.2023) కర్కాటక రాశి ఫలితాలు
అనవసరపు ఖర్చులు చేయకండి .

X
కర్కాటక రాశి: అనవసరపు ఖర్చులు చేయకండి . మీకుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మీకు చిరాకు వస్తుంది. కానీ మీరు ప్రశాంతంగా ఉండండి. ఆర్ధిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రియురాలు ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది. ఈ రోజు మీరు కొన్ని అశుభవార్తలు వినాలిసి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచం జాగ్రత్త అవసరం. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
- Tags
- Today Horoscope
Next Story






