- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope: ఇవాళ రాశి ఫలాలు (28-02-2026)
నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి: మీ స్ట్రెస్ తగ్గడానికి మీ పిల్లలతో సరదాగా టైమ్ సస్పెండ్ చేయడం బెటర్. మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా చేయడం వల్ల మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎక్కువగా ఆందోళనకు గురి అవుతుంటారు. మీ భాగస్వామి మీతో అత్యంత ప్రేమగా మెలుగుతారు. నేడు ఆర్థికంగా అంతా బాగుంటుంది.
వృషభ రాశి: ఇవాళ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎవరి వద్ద అయినా అప్పుగా డబ్బు తీసుకుంటే నేడు తిరిగి ఇచ్చేయడం మంచింది. లేకపోతే మీ మీద వారు న్యాయపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితంలో నేడు చాలా ప్రత్యేకమైన రోజుగా మిగిలిపోతుంది.
మిథున రాశి: గత కొన్ని రోజుగా ఎదురుచూస్తోన్న లాభాలు నేడు వరిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. నేడు ఇంటికి చుట్టాలు వస్తారు. పార్క్ కు వెళ్తారు. కానీ మీరు సమయాన్ని వృథా చేస్తారు. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడం మేలు. మీ భాగస్వామితో కాస్త చికాకుగా ప్రవర్తిస్తుంటారు.
కర్కాటక రాశి: పరపతి గల మనుషులతో పరియయాలు పెరుగుతాయి. వారి వద్ద సహాయం పొందుతారు. డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాగా కంట్రోల్ లో ఉండటం మేలు. మీ బెస్ట్ ఫ్రెండ్స్‌ను మీట్ అవుతారు. బయటకు వెళ్తారు. ఇవాళ దూరపు చుట్టాలు వస్తారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది.
సింహ రాశి: దేవుడిపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు. పార్క్ కు వెళ్లి ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడుతారు. ఎక్కువగా పాటలు వింటారు. మీ భాగస్వామితో నేడు ప్రేమగా ఉంటారు. ఆర్థికంగా దూసుకుపోతారు. డబ్బు పరంగా కాస్త జాగ్రత్తగా వహించడం
కన్యా రాశి: నేడు అంతా మంచి జరుగుతుంది. వ్యాపారాలు ప్రారంభించేందుకు మంచి రోజు. తల్లిదండ్రులతో విచారించడం మేలు. ఆఫీసులో ప్రశంసలు పొందతారు. మీ దూరపు బంధువులు నేడు మీ ఇంటికి వస్తారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు చెప్పుకుంటారు.
తులా రాశి: నేడు మీ నోరు అదుపులో ఉంచుకోవడం మేలు. దూరపు టూర్లకు వెళ్తారు. భాగస్వామితో ఎక్కువగా టైమ్ సస్పెండ్ చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతారు.
వృశ్చిక రాశి: ఖర్చులు తగ్గించడం మంచింది. నేడు ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఒంటరిగా భావిస్తారు. అలాంటి సమయంలో స్నేహితులతో లేదా అక్కాచెల్లెల్లతో బయటకు వెళ్లడం మేలు. కష్టపడి పని చేస్తారు. కానీ తొందరగా అలసిపోతారు.
ధనుస్సు రాశి: ఉద్యోగ రంగాల్లో ప్రశంసలు అందుకుంటారు. సీనియర్లతో ఎక్కువగా క్లోజ్ అవుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలు. మీకు తెలియకుండానే ఖర్చు ఎక్కువ పెట్టేస్తుంటారు. నేడు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు. మీ భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది.
మకర రాశి: ఇవాళ మీరు తెలియకుండానే ఆర్థికంగా అంతా మంచి జరుగుతుంది. ఏ పని మొదలు పెట్టినా ఫలితం దక్కుతుంది. ఖాళీ సమయంలో ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. హార్డ్ వర్క్ చేస్తారు. మానసిక ప్రశాంతత కోరుకుంటారు. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
కుంభ రాశి: తొందరపడి మీకు మీరే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎన్నో అడ్డంకులు వస్తాయి.కానీ ముందడుగు వేయండి. మీ పనులు చెడగొట్టేందుకు చాలా మంది అడ్డు వస్తారు. ఖాళీ సమయంలో ఎక్కువగా సాంగ్స్ వింటారు. మీ భాగస్వామితో కలిసి సినిమాకు వెళ్తారు. ఆర్థికంగా దూసుకుపోతారు.
మీన రాశి: నేడు ఇబ్బందులకు గురి అవుతారు. ఇతరులతో వివాదాలకు చోటు ఉంది. కాగా జాగ్రత్తగా మెలగడం మంచింది. గతంలో మీతో గొడవ పడినవారు మీతో దగ్గరవుదామని చూస్తారు. ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతారు. ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండండి. మీ భాగస్వామి మీతో వ్యాపారాలకు సంబంధించి విషయాలు మీతో చర్చిస్తారు.






