Today Horoscope: ఈరోజు మీన రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-19 18:45:21  IST  )

ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

Today Horoscope: ఈరోజు మీన రాశిఫలితాలు..
X

మీన రాశి : ఉద్యోగ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం చేస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.

Next Story