- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు..
రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈ రాశి వారు చేసే

X
మకర రాశి :రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నేడు ఈ రాశి వారు చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. వ్యాపారులకు, చిన్న వ్యాపారస్తులకు అనుకోని లాభాలు చేకూరుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
- Tags
- Today Horoscope
Next Story






