- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు వృశ్చిక రాశిఫలితాలు..
నేడు ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. కార్యలయాల్లో పని ఒత్తిడి, ఆందోళనకు గురి చేస్తుంది. కానీ మీ కష్టాన్ని చూసి,డగలరు, జాగ్రత్త. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు

X
వృశ్చిక రాశి :నేడు ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. కార్యలయాల్లో పని ఒత్తిడి, ఆందోళనకు గురి చేస్తుంది. కానీ మీ కష్టాన్ని చూసి,డగలరు, జాగ్రత్త. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
- Tags
- Today Horoscope
Next Story






