- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మిథున రాశిఫలితాలు..
ఆరోగ్యం బాగుంటుంది. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ఈరోజు మితల్లితండ్రులు మీయొక్క విలాసవంతమైన జీవితం,ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు.నేడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలయాల్లో

X
మిథున రాశి : ఆరోగ్యం బాగుంటుంది. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. ఈరోజు మితల్లితండ్రులు మీయొక్క విలాసవంతమైన జీవితం,ఖర్చులపట్ల ఆందోళన చెందుతారు.నేడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అవి మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖులతోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది.
- Tags
- Today Horoscope
Next Story






