- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు వృశ్చిక రాశిఫలితాలు..
ఈరాశి వారు నేడు వ్యాపారానికి సంబంధించి అనసవర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అనుకోని ప్రయాణాలు ఇబ్బందులకు, ఒత్తడికి గురి చేస్తాయి.

X
వృశ్చిక రాశి : ఈరాశి వారు నేడు వ్యాపారానికి సంబంధించి అనసవర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. అనుకోని ప్రయాణాలు ఇబ్బందులకు, ఒత్తడికి గురి చేస్తాయి. ఉద్యోగస్థులు కార్యాలయాల్లో గాసిప్స్‌కు దూరంగా ఉండటం మంచిది లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. రుణప్రయత్నాలు లాభిస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
- Tags
- Today Horoscope
Next Story






