- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మీన రాశిఫలితాలు..
ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం అవసరం. కొందరు స్నేహితుల వల్ల

X
మీన రాశి : ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం అవసరం. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. ఈరోజు తమకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట అతిగా ఖర్చు చేస్తారు. మీ అశ్రద్ధ వలన వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. వీరు ఈరోజు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఆసక్తిచూపుతారు. మీరు ఈరోజు ఆఫీసులో ఓ అద్భుతమైన వ్యక్తినికి కలుసుకోవడం జరుగుతుంది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
- Tags
- Today Horoscope
Next Story






