- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు..
వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. హద్దులు దాటిన ఔదార్యంతో

X
మకర రాశి : వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహచరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. హద్దులు దాటిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులకు విహారయాత్ర చేస్తారు. ఆర్థిక పరిస్థితి పరవాలేదు అన్నట్టుగా ఉంటుంది. వాగ్దానాలకు, హామీలకు కొంతకాలం పాటు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు సొంత ఊరులోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి
- Tags
- Today Horoscope
Next Story






