- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు సింహ రాశిఫలితాలు..
మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి,దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో పెట్టే

X
సింహ రాశి : మీరు డబ్బుని ఇతరదేశాలలో స్థలాలమీద పెట్టుబడి పెట్టివుంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి,దీనివలన మీకు మంచి లాభలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. రుణప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి కుటుంబంలోని చిన్న పిల్లల ఆరోగ్యం క్షీణించడం మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. డబ్బుల విషయంలో జాగ్రత్తగా మెదలడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
- Tags
- Today Horoscope
Next Story






