Today Horoscope: ఈరోజు కర్కాటక రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-15 18:45:31  IST  )

ఆర్థికంగా కలిసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు మానుకోవడం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే అనసవసరంగా ఖర్చు చేస్తున్నారో, వారు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.

Today Horoscope: ఈరోజు కర్కాటక రాశిఫలితాలు..
X

కర్కాటక రాశి : ఆర్థికంగా కలిసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు మానుకోవడం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే అనసవసరంగా ఖర్చు చేస్తున్నారో, వారు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఈ రాశవి వారు నేడు కుటుంబ సభ్యులతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురి అయ్యే అవకాశం ఉంది. నేడు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

Next Story