- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు..
ఆర్థిక సమస్యలు చికాకును కలిగిస్తాయి. కుటుంబంలోని కలహాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ రాశిలోని పెళ్లైన మహిళలు తమ అత్తింటి వారి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి గల చిరు వ్యాపారస్థులకు కలిసి వస్తుంది

X
కుంభ రాశి : ఆర్థిక సమస్యలు చికాకును కలిగిస్తాయి. కుటుంబంలోని కలహాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ రాశిలోని పెళ్లైన మహిళలు తమ అత్తింటి వారి నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి గల చిరు వ్యాపారస్థులకు కలిసి వస్తుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలన్నీ కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
- Tags
- Today Horoscope
Next Story






