- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు..
శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అధికారుల ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అవసరం. ఉత్సాహంగా ఉంటారు.

X
మకర రాశి : శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అధికారుల ఆదరణ కోసం ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అవసరం. ఉత్సాహంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. స్థిరాస్తి ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. సోదరులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. సమయపాలన అవసరం. రియల్‌ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్లకు ఆర్థికంగా కలిసివస్తుంది.
- Tags
- Today Horoscope
Next Story






