- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు వృశ్చిక రాశిఫలితాలు..
ఈ రాశి వారు నేడు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి కుదుట పడుతుంది.ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అఅవకాశం ఉంది.

X
వృశ్చిక రాశి : ఈ రాశి వారు నేడు ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి కుదుట పడుతుంది.ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అఅవకాశం ఉంది. డబ్బు సంబంధిత వ్యవహారాల్లో కుటుంబసభ్యుల మధ్య కలహాలు ఏర్పడవచ్చును. అందువలన మీరు కుటుంబసభ్యలకి ఆర్ధికవిహాయల్లో,రాబడిలో దాపరికంలేకుండా ఉండాలి అని చెప్పండి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది మీకు ఒత్తిడిని, ఇబ్బందిని కలిగిస్తుంది.
- Tags
- Today Horoscope
Next Story






