- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు.

X
తుల రాశి : ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల, ఏకాగ్రతతో ముందుకు వెళ్లడం ఈ వారం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. పై చదువులకు ఈ వారం అనుకూలం. ఆరోగ్యం విషయమై శ్రద్ధ వహిస్తారు. నియమాలకు లోబడి పనులు చేస్తారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పెద్దల సలహాలు పాటించడం వల్ల లబ్ధి పొందుతారు.
- Tags
- Today Horoscope
Next Story






