- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు కన్యా రాశిఫలితాలు..
ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం సజావుగా సాగుతుంది.

X
కన్యా రాశి : ఉద్యోగం సంతృప్తికరంగా సాగుతుంది. ఆర్థిక విషయాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతారు. అధికారులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం సజావుగా సాగుతుంది. సోదరులు, స్నేహితులతో కొన్ని పనులు నెరవేరుతాయి. రాబడికి తగ్గ ఖర్చులూ ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించడం కన్నా.. చేతిలో ఉన్నవాటిని పూర్తిచేయడంపై దృష్టి సారించండి.
- Tags
- Today Horoscope
Next Story






