- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు..
నేడు ముఖ్యమైన పనులన్నీ త్వరతర్వగా తీరిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరుఆర్ధికంగా నష్టపోతారు.

X
వృషభ రాశి : నేడు ముఖ్యమైన పనులన్నీ త్వరతర్వగా తీరిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరుఆర్ధికంగా నష్టపోతారు. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలను కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
- Tags
- Today Horoscope
Next Story






