Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-10 18:46:04  IST  )

వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్ధికంగా నష్టపోతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే

Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు..
X

కుంభరాశి :వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్ధికంగా నష్టపోతారు. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి రుణసదుపాయం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Next Story