Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-10 18:45:34  IST  )

రోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో

Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు..
X

మకర రాశి :రోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో పురోగతి ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు నిర్ణిత సమయంలో పూర్తి కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. రోజంతా ఆనందంగా గడుపుతారు.

Next Story