Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-10 18:45:34  IST  )

ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తారు

Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..
X

తుల రాశి : ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. నూతన ఒప్పంద ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు.

Next Story