- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మిథున రాశిఫలితాలు..
ఈ రాశి వ్యాపారస్తులు నేడు నష్టాలను చవిచూస్తారు. అంతే కాకుండా వ్యాపారాభివృద్ధి కోసం ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ బాధ్యతలు ఆందోళనను పెంచేలా ఉంటాయి. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి

X
మిథున రాశి : ఈ రాశి వ్యాపారస్తులు నేడు నష్టాలను చవిచూస్తారు. అంతే కాకుండా వ్యాపారాభివృద్ధి కోసం ధనాన్ని విరివిగా ఖర్చు చేస్తారు. కుటుంబ బాధ్యతలు ఆందోళనను పెంచేలా ఉంటాయి. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. కానీ స్నేహితుల సహాకారంతో వాటన్నింటిని అధిగమించుతారు. ఈరోజు ఎవరైతే చాలా కాలంగా వారసత్వ ఆస్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.
- Tags
- Today Horoscope
Next Story






