- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మీన రాశిఫలితాలు
రుణప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది.

X
మీన రాశి : రుణప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.
- Tags
- Today Horoscope
Next Story






