- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు
ఈరోజు ఈరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. నేడు పని ఒత్తిడి మిమ్ముల్ని చికాకు పడేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ

X
కుంభ రాశి : ఈరోజు ఈరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. నేడు పని ఒత్తిడి మిమ్ముల్ని చికాకు పడేలా చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారు దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అవి లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సాయంత్రం వేళ మీరు ఎక్కువ సంతోషాన్ని అనుభవిస్తారు.సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
- Tags
- Today Horoscope
Next Story






