- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు
మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు.ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి.

X
తుల రాశి :మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు.ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
- Tags
- Today Horoscope
Next Story






