- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు కన్యా రాశిఫలితాలు
ఈ రాశివారు ఈరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. లేదా, ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు

X
కన్యా రాశి : ఈ రాశివారు ఈరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. లేదా, ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు
- Tags
- Today Horoscope
Next Story






