- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు సింహ రాశిఫలితాలు
గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల సరదా తత్వం

X
సింహ రాశి :గ్రహచలనం రీత్యా, అనారోగ్యంనుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంద. దూర ప్రయాణలు ఇబ్బందులు తీసుకోస్తాయి. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.
- Tags
- Today Horoscope
Next Story






