Today Horoscope: ఈరోజు మిథున రాశిఫలితాలు

by samatah |   (  Updated:2023-05-09 18:45:48  IST  )

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది.

Today Horoscope: ఈరోజు మిథున రాశిఫలితాలు
X

మిథున రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు.

Next Story