- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మేష రాశిఫలితాలు
ఈరోజు యోగా, ధ్యానం చేయడం వలన ఒత్తిడిల నుంచి బయట పడుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నేడు మీరు డబ్బు ఎంత సంపాదించినా ఖర్చులు పెరగడం వలన ఇబ్బందికర సమస్యలు ఎదుర్కొంటారు.

X
మేష రాశి : ఈరోజు యోగా, ధ్యానం చేయడం వలన ఒత్తిడిల నుంచి బయట పడుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నేడు మీరు డబ్బు ఎంత సంపాదించినా ఖర్చులు పెరగడం వలన ఇబ్బందికర సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీకు చాలా ఇ్బందికర వాతావరణాన్ని కలిగిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే వారు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
- Tags
- Today Horoscope
Next Story






