Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు..

by samatah |   (  Updated:2023-05-08 18:45:18  IST  )

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త‌గా వ్యవహరించాలి. తల్లి కాబోయే స్త్రీ విషయంలో జాగ్రత్త అవసరం.ఈరోజు తమకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట అతిగా ఖర్చు చేస్తారు. మీ అశ్రద్ధ వలన వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు

Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు..
X

కుంభ రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త‌గా వ్యవహరించాలి. తల్లి కాబోయే స్త్రీ విషయంలో జాగ్రత్త అవసరం.ఈరోజు తమకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట అతిగా ఖర్చు చేస్తారు. మీ అశ్రద్ధ వలన వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. వీరు ఈరోజు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఆసక్తిచూపుతారు. మీరు ఈరోజు ఆఫీసులో ఓ అద్భుతమైన వ్యక్తినికి కలుసుకోవడం జరుగుతుంది.

Next Story