- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు ధనస్సు రాశిఫలితాలు
అధికారులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది.

X
ధనస్సు రాశి : అధికారులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- Tags
- Today Horoscope
Next Story






