- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ జీవితం బాగానే సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కొద్దిపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది.

X
తుల రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ జీవితం బాగానే సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కొద్దిపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఇతరుల బాధ్యతలను నెత్తిమీద వేసుకుంటారు. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు.
- Tags
- Today Horoscope
Next Story






