- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు
కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురికి సాయపడతారు.

X
వృషభ రాశి : కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురికి సాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
- Tags
- Today Horoscope
Next Story






