- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు మకర రాశిఫలితాలు
ఈ రాశి వారికి నేడు ఆరోగ్యం బాగుంటుంది. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో

X
మకర రాశి :ఈ రాశి వారికి నేడు ఆరోగ్యం బాగుంటుంది. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నలుగురికి సాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు.
Also Read: Today Horoscope: ఈరోజు వృషభ రాశిఫలితాలు..
- Tags
- Today Horoscope
Next Story






