- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు కన్యా రాశిఫలితాలు
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో

X
కన్యా రాశి : ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. బంధువులతో పనులు నెరవేరుతాయి. అనవసరమైన వివాదాలు ఉండవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో పురోగతి ఉంటుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.
Also Read: Today Horoscope: ఈరోజు కర్కాటక రాశిఫలితాలు..
- Tags
- Today Horoscope
Next Story






