- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు సింహ రాశిఫలితాలు
మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో

X
సింహ రాశి :మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. అనవసర ఖర్చులుపెట్టటం తగ్గించినప్పుడే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఈ రాశివారు శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగస్థులు తాము పని చేసే కార్యాలయాల్లో చాలా సంతోషంగా గడుపుతారు. వీరు నేడు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి.
Also Read: Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..
- Tags
- Today Horoscope
Next Story






