- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు (02.05-2023) మీన రాశిఫలితాలు
గతంలో పెట్టిన పెట్టుటబడుల నుంచి లాభం రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం పరంగా కొత్త ప్రణాళికలు రచిస్తారు. ప్రతి సమస్యను పరిష్కరించుకోగలరు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త.

X
మీన రాశి : గతంలో పెట్టిన పెట్టుటబడుల నుంచి లాభం రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం పరంగా కొత్త ప్రణాళికలు రచిస్తారు. ప్రతి సమస్యను పరిష్కరించుకోగలరు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త. ఈ రాశి వారు నేడు అనుకోని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభదాయకంగా మారుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు మొత్తం ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.
- Tags
- Today Horoscope
Next Story






