- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు (02.05-2023) కుంభ రాశిఫలితాలు
ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం

X
కుంభ రాశి : ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు చేయడం కాస్త అలసటకు లోను అయ్యేలా చేస్తాయి. ఇంటా బయట సానుకూలంగా ఉంటంది.
- Tags
- Today Horoscope
Next Story






