Today Horoscope: ఈరోజు (02.05-2023) వృశ్చిక రాశిఫలితాలు

by samatah |   (  Updated:2023-05-01 18:45:33  IST  )

ఈరాశి వారికి ఈరోజు అందే ఓ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీ కుటుంబ సమస్యలను ఇతరులకు తెలియజేయడం వలన మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఆర్థఇకంగా బాగుంటుంది.

Today Horoscope: ఈరోజు (02.05-2023)  వృశ్చిక రాశిఫలితాలు
X

వృశ్చిక రాశి : ఈరాశి వారికి ఈరోజు అందే ఓ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీ కుటుంబ సమస్యలను ఇతరులకు తెలియజేయడం వలన మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఆర్థఇకంగా బాగుంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి రుణప్రయత్నం చేస్తారో వారికి రుణం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.

Next Story