Today Horoscope: ఈరోజు (02.05-2023) తుల రాశిఫలితాలు

by samatah |   (  Updated:2023-05-01 18:45:33  IST  )

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మిత్రులు, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో ఆర్థికసమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరైతే పోటీ పరీక్షలకోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈరోజు విజయం

Today Horoscope: ఈరోజు (02.05-2023)  తుల రాశిఫలితాలు
X

తుల రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మిత్రులు, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో ఆర్థికసమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరైతే పోటీ పరీక్షలకోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈరోజు విజయం వరించే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు కావడం సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.చిన్న వ్యాపారస్తులకు కలసి వస్తుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలవడం సంతోషాన్ని ఇస్తుంది.

Next Story