Today Horoscope: ఈరోజు (02.05-2023)కన్యా రాశిఫలితాలు

by samatah |   (  Updated:2023-05-01 18:46:05  IST  )

ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు.ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థి నెలకొంటుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా, కుటుంబ విషయాలపై ఆసక్తి చూపరు.

Today Horoscope: ఈరోజు (02.05-2023)కన్యా రాశిఫలితాలు
X

కన్యా రాశి : ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు.ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థి నెలకొంటుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా, కుటుంబ విషయాలపై ఆసక్తి చూపరు. మీరు డబ్బును అతిగా ఖర్చుచేయడం వలన అవసరానికి డబ్బు చేతికందదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీ స్నేహితుల ద్వారా కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Next Story