- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు (02.05-2023) సింహ రాశిఫలితాలు
ఈరోజు ఈ రాశి వారు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతారు.ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు కాస్త ఇబ్బందులు

X
సింహ రాశి : ఈరోజు ఈ రాశి వారు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతారు.ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.విద్యార్థులు కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. ఈరాశి వారికి నేడు మొత్తం సానుకూలంగా ఉంటుంది.చిన్న పిల్ల ఆరోగ్యం పాడవడం మిమ్ముల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా కలిసివస్తది. అన్నీ సమస్యలు తీరిపోతాయి.
- Tags
- Today Horoscope
Next Story






