Today Horoscope: ఈరోజు (02.05-2023) కర్కాటక రాశిఫలితాలు

by samatah |   (  Updated:2023-05-01 18:46:05  IST  )

ద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి.

Today Horoscope: ఈరోజు (02.05-2023)  కర్కాటక రాశిఫలితాలు
X

కర్కాటక రాశి : ద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ, కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు.చేపట్టిన పనులు విజయవతంగా పూర్తవుతాయి. ఈరోజు మొత్తం ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులకు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం చోటుచేసుకుంటుంది.

Next Story