Today Horoscope: ఈరోజు (02.05-2023) మిథున రాశిఫలితాలు

by samatah |   (  Updated:2023-05-01 18:45:33  IST  )

ఈ రాశి వారికి నేడు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంట్లో పట్టించుకోనితనం, ఆఫీసులో పని ఒత్తిడి అలసటకులోనయ్యేల చేస్తుంది. రోజు మొత్తం చాలా నీరసంగా గడుపుతారు. ఈ రోజు మీ కుటుంబసభ్యులతో

Today Horoscope: ఈరోజు (02.05-2023)  మిథున రాశిఫలితాలు
X

మిథున రాశి : ఈ రాశి వారికి నేడు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇంట్లో పట్టించుకోనితనం, ఆఫీసులో పని ఒత్తిడి అలసటకులోనయ్యేల చేస్తుంది. రోజు మొత్తం చాలా నీరసంగా గడుపుతారు. ఈ రోజు మీ కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం లేకపోతే పెద్ద సమస్యలకు కారణమవుతాయి. నేడు మీ జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు కలిసి వస్తుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.

Next Story