నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది

by Admin |
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది
X

మేష రాశి : ఈరోజు మీరు కుటుంబసభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నేడు ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బాగానే ఉంది.

వృషభ రాశి : ఆరోగ్యం బాగుంటుంది. గతంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచిఫలితాలు అందుతాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. మీయొక్క వ్యక్తిత్వము ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది.మీరు ఎక్కువసమయము ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు.ఈరోజు మీకు ఖాళిసమయము దొరుకుతుంది ,కానీ మీరు మీయొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు.

మిథున రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీరు చేసే కొన్ని రకాల పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది అందువలన జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి :అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చెయ్యవలసిన అవసరం ఉన్నది. ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును. ఈరోజు, సామాజిక, మతపరమయిన వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటాయి. దీంతో మానసిక ఆందోళన చికాకు కలుగుతుంది.

సింహ రాశి : ఆర్థికసంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి,మీరు ఆర్థికప్రయోజనాలను పొందగలరు కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అది మీకు గొప్పవారితో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

కన్యా రాశి : కొత్త ఒప్పందాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు రోజుమొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యల్లో పాల్గొనే అవకాశం ఉంది. అది మీకు చలా సంతోషాన్ని ఇస్తుంది.

తుల రాశి : పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి , ఇంట్లో పట్టించుకోని తనం మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంది. దీని వలన మీరు మీ పనిపై ఆసక్తి చూపలేరు. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది. అనవసర ఖర్చులు అధికం అవుతాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసుల్లో సీనియర్ల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. ఈరోజు మొత్తం వీరికి సానుకూలంగా గడవనుంది.

వృశ్చిక రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్థులు ఈరోజు నష్టాలే చవి చూస్తారు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వలన సమ్యలు కొనితెచ్చుకుంటారు. రోజు మొత్తం కాస్త ఒత్తిడితో గడుపుతారు, అప్పులు అధికం అవుతాయి. ఎవరైతే రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి : అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది.

మకర రాశి : ర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు.ఈరోజు, మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగివస్తుంది.దీనివలన మీరు అన్ని ఆర్ధికసమస్యలనుండి బయటపడతారు.

కుంభ రాశి : రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరుఅనేక సమస్యలను ఏదురుకుంటారు. దూరప్రాంతంనుండి, అనుకోని వార్త, కుటుంబమంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చును.ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు.

మీన రాశి : ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.



Next Story

Most Viewed