- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TODAY’S HOROSCOPE: నేటి (15-07-2026) రాశిఫలాలు
నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి: సెమినార్లు ఇస్తారు. మీ భాగస్వామితో గొడవ పడుతారు. ఎక్కువగా నడుస్తారు. ఆర్థికంగా నష్టపోతారు. స్నేహితులతో సినిమాకు వెళ్తారు. పుస్తకాలు చదువుతారు.
వృషభ రాశి: తల్లిదండ్రులతో గడుపుతారు. నేడు ఆర్థికంగా దూసుకుపోతారు. మొక్కలు నాటడానికి ఇష్టపడుతారు. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజు. మీ భాగస్వామి మీపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు..
మిథున రాశి: మీ భాగస్వామితో బయటకు వెళ్తారు. ఆర్థికంగా అంతా బాగుంటుంది. వైవాహిక జీవితాన్ని మెరుగుపడుతుంది. పెద్దల సలహాలు తీసుకుంటారు. ఇంటికి దూరపు చుట్టాలు వస్తారు.
కర్కాటక రాశి: మీ భాగస్వామి మీపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు. చాలా దగ్గర వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంటారు. కాస్త డబ్బుల విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు వస్తాయి. కారణం లేకుండా ఇతరులతో మనస్పర్థలు ఏర్పడుతాయి.
సింహ రాశి: మీ భాగస్వామితో కలిసి జోక్స్ వేసుకుంటారు. ఎవరేంటో నేడు తెలుసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దూరపు చుట్టాలు ఇంటికి వస్తారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ లాభం వస్తుంది.
కన్యా రాశి: ఆఫీస్‌లో వర్క్ స్ట్రెస్ బాగా ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ ను కలుస్తారు. ఆర్థికంగా ఇప్పుడిప్పులే పుంజుకుంటారు. తల్లిదండ్రుల నిర్ణయం తీసుకుంటారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు చెప్పుకుంటారు.
తులా రాశి: ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆఫీసులో మంచి పేరు సంపాదించుకుంటారు. దీంతో మీ రిలేషన్ దెబ్బతింటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. ఎవరితోనైనా హద్దులుదాటి జోకులు వేయవద్దు.
వృశ్చిక రాశి: ప్రేమలో పడుతారు. వైవాహిక జీవితంలో కొత్త ప్రేమ చిగురిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం బెటర్. కానీ ఆర్థికంగా నష్టపోతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మొక్కలు నాటేందుకు ఇష్టపడుతారు.
ధనుస్సు రాశి: చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. ధనం పొదుపు చేస్తారు. కానీ మీకు తెలువకుండానే డబ్బు ఖర్చు అవుతుంది. దానం చేస్తే మంచి జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను పాడుచేస్తాయి. వైవాహిక జీవితంలో పలు సమస్యలు వస్తాయి.
మకర రాశి: పలు సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అంతా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్క దగ్గర చాలా హ్యాపీగా గడుపుతారు. డబ్బులు సంపాదించుకునేందుకు తాపత్రయపడుతారు. మీ ప్రేమ ఫలిస్తుంది. ఫ్రెండ్స్ తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.
కుంభ రాశి: ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. స్టడీస్‌లో ఆసక్తి కనబరుస్తారు. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే మెరుగుపడుతారు.. కుటుంబ సభ్యులతో పిక్‌నిక్‌కు వెళ్తారు.
మీన రాశి: భాగస్వామితో సినిమాకు వెళ్తారు. మిమ్మల్ని మీ భాగస్వామి నేడు సంతోషంగా ఉంచుతారు. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. దూరపు టూర్ల కోసం ప్రణాళికలు వేసుకుంటారు.






