TODAY’S HOROSCOPE: నేటి (07-07-2026) రాశిఫలాలు

by Kodari Anjali |

నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

TODAY’S HOROSCOPE: నేటి (07-07-2026) రాశిఫలాలు
X

మేష రాశి: నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.

వృషభ రాశి: ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది.

మిధున రాశి: భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉంచండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కష్టపడి పని చేస్తారు. పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు.

కర్కాటక రాశి: ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గౌడవ పడుతారు. స్తాయి ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన సింహ రాశి: శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు చుస్తాయి. స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవస్తారు. ఎక్కువగా ముతన్నటానికి ప్రాధాన్యత ఇస్తారు.

కన్యా రాశి: ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్ కు వెళ్తారు.

తులా రాశి: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు పరంగా కలిసి వస్తుంది భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్దతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు, ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు.

వృశ్చిక రాశి: ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. కానీ మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోషపెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.

ధనుస్సు రాశి: ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతాడు. ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్ముల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.

మకర రాశి: ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి మీ భాగస్వామితో కలిసి డబ్బు ఎక్కువగా ఖర్చుపెడతారు.

కుంభ రాశి: నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా మెలగండి. మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

మీన రాశి: భర్తీభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. కానీ అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశివారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం మేలు.

Next Story