- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రోజు వృషభ రాశి ఫలితాలు
ఈ రాశి వారు నేడు వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. మీ వ్యాపారాన్ని మీరు ఈరోజు మరింత ఎత్తులో ఉంచుతారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆఫీసులో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

X
వృషభ రాశి : ఈ రాశి వారు నేడు వ్యాపారంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. మీ వ్యాపారాన్ని మీరు ఈరోజు మరింత ఎత్తులో ఉంచుతారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆఫీసులో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు మీరు ఆఫీసు నుంచి త్వరగా బయటకు రావాలని ప్రయత్నం చేస్తారు కానీ అది కుదరదు.చిన్న వ్యాపారస్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ మితిమీరిన ఖర్చులు ఆర్థిక సమస్యలను సృష్టిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
Also Read..
Next Story






