- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈ రోజు ( 03.05.2023) ధనస్సు రాశి ఫలితాలు
by Disha Tech |
ధనస్సు రాశి ఫలితాలు Sagittarius Rasi Phalalu Horoscope Today Rasi Phalalu in Telugu

X
ధనస్సు రాశి : మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా చేయండి. మీరు చేసే పని మీకు తెలిస్తే చాలు మీరు ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాలిసిన అవసరం లేదు. ఇతరుల మీ గురించి ఏమన్నా కూడా ఆ విషయాలను పట్టించుకోకండి. మీకు మనస్సుకు ఎలా నచ్చితే అలా చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తుంటదని మర్చిపోకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.
Next Story






